Former Teamindia cricketers expressed their views on T20 world cup, and spoke about their favourite teams
#T20WORLDCUP
#Teamindia
#England
#WestIndies
#Newzealand
#KaneWilliamson

జట్టు నిండా స్టార్లతో నిండిన వెస్టిండీస్.. టీ20 ప్రపంచకప్ 2021లో తన ఫేవరేట్ అని టీమిండియా మాజీ క్రికెటర్ సాబా కరీమ్ తెలిపారు. యువకులు, సీనియర్లతో సమతూకంగా ఉన్న భారత్ రెండో స్థానంలో ఉంటుందని పేర్కొన్నారు. గత ఏడాది కాలంగా వాయిదా పడుతూ వస్తోన్న టీ20 ప్రపంచకప్.. అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వ తేదీ వరకు జరగనుంది. ఈ ఏడాది భారత్ ఆతిథ్యం ఇవ్వాల్సిన మెగా టోర్నీ.. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ), ఒమన్ దేశాలకు తరలివెళ్లింది. ఈ విషయాన్ని తాజాగా ఐసీసీ స్పష్టం చేసింది